‘తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’
విజయవాడ:  కరోనా రోగులకు వైద్యం చేస్తూ చనిపోయిన వైద్యులను సమాజం హీనంగా చూస్తూ అంత్యక్రియలు అడ్డుకొని, దాడులకు తెగబడటం హేయమైన చర్య అని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తుమ్మల కార్తీక్‌ మండిపడ్డారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైద్యులు తమ‌ జీవితాలను ఫణంగా ప…
బార్డర్లు కూడా లాక్‌ చెయ్యాలి: పెద్దిరెడ్డి
చిత్తూరు : జిల్లాలో నిన్నటి వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు ఉండిందని, కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్‌ రావటంతో ఆ సంఖ్య ఆరుకు చేరిందని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  వెల్లడించారు. పాజిటివ్‌ కేసులలో ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని, క్వారంటైన్‌లో ఉన్నవారందరికీ పరీక్షలు నిర…
హీరో మోటో బైక్స్ పై భారీ డిస్కౌంట్
ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హీరో బీఎస్-4 ద్విచక్రవాహనాలపై 15 వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. పలు మోటారు సైకిళ్లపై రూ.10వేలు, స్కూటర్లపై రూ.15 వేల డిస్కౌంట్లను అందిస్తున్నట్లు హీరో మోటో కార్ప్ బుధవారం తెలిపింది. లాక్‌డౌన్ కారణంగ…
ట్రంప్‌పై వర్మ మరో ట్వీట్‌: నెటిజన్లు ఫిదా!
వివాదస్పద దర్శకుడు  రామ్‌ గోపాల్‌ వర్మ  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  భారత పర్యటన పై కొన్ని రోజులుగా ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌లు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న తరుణంలో.. వర్మ మరోసారి తనదైన శైలిలో ట్రంప్‌ పర్యటనపై ట్వీట్‌ చేసి మళ్లీ వార్తల్ల…
ముగ్గురిని బలిగొన్న వివాహేతర సంబంధం
కర్ణాటక, యశవంతపుర :  వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేసిన డాక్టర్‌ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. దీంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలు…
ప్రాణదాతలుగా బైంసా యువకులు
భైంసాటౌన్‌(ముథోల్‌): పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆపత్కాలంలో రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమైనా వెంటనే స్పందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఎందరికో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతూ ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ‘బ్లడ్‌ డోనర్స్‌’ పేరటి వాట్సాప్‌ గ్రూపు ప్రా…